27-05-2020 Daily Current Affairs – Daily Test

Daily Current Affairs – 27-05-2020 1. వినియోగదారుల వ్యక్తిగత వివరాల గోప్యత విషయంలో వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా యాప్..?A. ఫేస్బుక్B. వాట్సాప్C. ట్రూ కాలర్D. టిక్ టాక్ Static GK: ఏర్పాటు : 23 సెప్టెంబర్ 2009దేశం : స్వీడన్వ్యవస్థాపకులు : అలెన్ మమేది అంగడిలో ట్రూకాలర్‌ డేటా! దిల్లీ: ట్రూకాలర్‌ Read More …

26-05-2020 Daily Current Affairs – Daily Test

Daily Current Affairs 26-05-2020 1. ఇటీవల ఏ దేశంలో ‘ఇండియా’ అనే సైనిక యుద్ధ గేమ్ సెంటర్ ఏర్పాటు చేశారు ? A. తైవాన్ B. ఇండోనేషియా C. ఉగాండా D. నైజీరియా Static GK: స్వాతంత్ర్యం : 9 అక్టోబర్ 1962 రాజధాని : కంపాల కరెన్సీ : ఉగాండా షిల్లింగ్ ప్రెసిడెంట్ Read More …

23-05-2020 Daily Current Affairs – Daily Test

23-05-2020 Daily Current Affairs – Daily Test 23-05-2020 Daily Current Affairs 1. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ)ల తో కలిసి భాగస్వామి ఏర్పరుచుకున్న T-Hub ఈ రాష్ట్రానికి చెందిన సంస్థ..?A. తెలంగాణB. ఆంధ్ర ప్రదేశ్C. మహారాష్ట్రD. ఢిల్లీ Static GK: Read More …

Daily Current Affairs Test – 17-05-2020

  17-05-2020 Daily Current Affairs 1. ఇటీవల ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏ రాష్ట్రంలోని దామోదర్ ర్యాలి ఈ ప్రాజెక్టు కోసం రుణ సదుపాయం కల్పించింది..?A. పశ్చిమ బెంగాల్B. ఉత్తరాఖండ్C. అస్సాంD. సిక్కిం 2. రోబోటిక్స్ సొల్యూషన్ (ఐఆర్ఎస్) సహకారంతో ఏ రాష్ట్ర పోలీసులు “థర్మల్ కరోనా కంబాట్ హెడ్‌గేర్” అనే పరికరాన్ని Read More …

Daily Current Affairs Test – 16-05-2020

16-05-2020 Daily Current Affairs   1. ఇటీవల మరణించిన ప్రముఖ సాహిత్యవేత్త విద్యావేత్త ప్రొఫెసర్ అనిసుజ్జామన్ ఈ దేశానికి చెందిన వ్యక్తి..?A. పాకిస్తాన్B. బంగ్లాదేశ్C. శ్రీలంకD. ఇండోనేషియా 2. ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత దేబేష్ రాయ్ ‘తీస్తా పరేర్ బ్రిట్టాంటో’ అనే రచన ద్వారా సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. అయితే ఈయన Read More …

Daily Current Affairs Test – 15-05-2020

ca test

Daily Current Affairs : 15 May 2020 బియ్యం ఎగుమతులకు ఉద్దీపన అందించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫోరం పేరేంటి..?A. రైస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరంB. రైస్ ఇంపోర్ట్ ప్రమోషన్ ఫోరంC. రైస్ స్టెబిలిటీ ప్రమోషన్ ఫోరంD. ఏదీకాదు గోవాలో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ (ఐసిజిఎస్) సాచెట్ మరియు రెండు ఇంటర్‌సెప్టర్ బోట్లు Read More …

Daily Current Affairs Test – 14-05-2020

ca test

14-05-2020 Daily Current Affairs ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మరియు ఏ సంస్థ భాగస్వామ్యంతో ఎంపిక చేసిన జిల్లాల్లో జనాభా ఆధారిత సెరో-సర్వేను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు…?A. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్B. అన్నిరాష్ట్ర ఆరోగ్య విభాగాల తోC. A,BD. A only దక్షిణ రైల్వే తిరువనంతపురం విభాగం మరియు Read More …

Daily Current Affairs Test – 13-05-2020

ca test

13-05-2020 Daily Current Affairs ఇటీవల కేంద్రప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఏ పేరుతో ప్రవేశపెట్టారు..?A. అత్మ నిర్బర్ భారత్B. స్వావలంబన భారత్C. స్వశక్తి భారత్D. స్వయం సమృద్ధి భారత్ ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన “ సోహ్రాయ్ ఖోవర్ పెయింటింగ్ మరియు టెలియా రుమాల్ “ ఎ రాష్ట్రాలకు చెందిన వి..?A. Read More …

Daily Current Affairs Test – 12-05-2020

ca test

12-05-2020 Daily Current Affairs COVID-19 రోగులకు చికిత్స చేయడానికి బెంగళూరులోని CSIR- నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ నాన్ ఇన్వాసివ్ బిపాప్ వెంటిలేటర్ తయారు చేశారు దాని పేరేంటి..?A. “స్వాస్త్వాయు”B. అక్షరC. నివేదితD. ప్రజ్ఞ 2. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యాంటీబాడీ టెస్టింగ్ కిట్ “ఎలిసా” ను రూపొందించిన భారతీయ సంస్థ..?A. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ Read More …

Daily Current Affairs Test – 11-05-2020

ca test

11-05-2020 Daily Current Affairs 1.అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు..?A. సునీల్ మెహతాB. నరీందర్ బాత్రాC. సునీల్ జోషిD. అమరేందర్ సింగ్ 2. కరోనా సంక్షోభంలో తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల సహాయార్థం భారత దేశము ప్రారంభించిన కార్యక్రమం..?A. సాగర మధనంB. ఆపరేషన్ హిందూ మహాసముద్రంC. మిషన్ సాగర్D. సాగరమాత 3. Read More …